పొదలకూరు: బీటీఏ క్యాలెండర్ ఆవిష్కరణ

63చూసినవారు
పొదలకూరు: బీటీఏ క్యాలెండర్ ఆవిష్కరణ
బహుజన టీచర్స్ అసోసియేషన్ 2025 కు సంబంధించిన డైరీ, క్యాలెండర్స్ ను శనివారం పొదలకూరులో విద్యాశాఖ అధికారుల చేత ఆవిష్కరణ చేయించారు. సందర్భంగా బీటీఏ కమిటీ నేతలు మండల విద్యాశాఖ అధికారులకు డైరీలు, క్యాలెండర్స్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బహుజన టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి. మహేంద్ర కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్