పొదలకూరు పరిధిలోని హరిజనవాడలో వెర్ట్జెన్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ (పూణె) సిఎస్ఆర్ సహకారంతో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన *తల్లికి వందనం* పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నగదు సహాయం అందాల్సిన బాధ్యత సచివాలయ అధికారులపై ఉందన్నారు.