పొదలకూరు: అక్రమ గ్రావెల్ రవాణాను అడ్డుకున్న తహసిల్దార్

82చూసినవారు
పొదలకూరు: అక్రమ గ్రావెల్ రవాణాను అడ్డుకున్న తహసిల్దార్
పొదలకూరు మండలంలోని మరుపూరు నుంచి నెల్లూరుకు నిరంతరాయంగా జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను సోమవారం రాత్రి పొదలకూరు తహసీల్దార్ శివకృష్ణయ్య అడ్డుకున్నారు. మరుపూరు నుంచి నెల్లూరుకు అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు తాసిల్దార్ శివకృష్ణయ్య తన సిబ్బందితో కలిసి వెళ్లి దాడులు జరిపి మూడు టిప్పర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన ట్రిప్పర్లను పొదలకూరు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు.

సంబంధిత పోస్ట్