ప్రత్యేక అలంకారంలో పోలేరమ్మ

53చూసినవారు
ప్రత్యేక అలంకారంలో పోలేరమ్మ
మనుబోలు మండల కేంద్రంలోని కోదండరామాపురం దేవాంగులు వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాడ మాసం మొదటి మంగళవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు శ్రీనివాసులు పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారు అర్ధనారీశ్వర అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలకు ఉభయ దాతలుగా యారాశి రవికుమార్ శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్