పొదలకూరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

59చూసినవారు
పొదలకూరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెల్లూరు జిల్లా పొదలకూరు లోని సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలు, పట్టణ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏ ఈ శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్