కమనీయంగా సామూహిక వరలక్ష్మి వ్రతం

61చూసినవారు
కమనీయంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని కామాక్షి దేవి సమేత మనుమ సిద్దేశ్వర స్వామి ఆలయం నందు శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రత మహోత్సవం కమనీయంగా జరిగింది. దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు గూడలి లక్ష్మీ వెంకట నగేష్ బాబు శర్మ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణతో పూజా మందిరాన్ని చేశారు. స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము ను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్