సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం తెలుగుదేశం పార్టీలో పలువురు నూతనంగా చేరారు పొదలకూరులో జరిగిన కార్యక్రమంలో ఇనుకుర్తి సర్పంచ్ పెదమల్లు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు పెదమల్లు శేషారెడ్డి, మాలపాటి రమణారెడ్డి, మాలపాటి వెంకటేశ్వర్లు రెడ్డి, శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు చిడదల శేషమ్మ, సూరిపాక రమేష్, ఇండ్ల వెంకటమ్మ తదితరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.