సర్వేపల్లి: గిరిజన బాలికలను అభినందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

13చూసినవారు
సర్వేపల్లి: గిరిజన బాలికలను అభినందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
సర్వేపల్లి నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులను ఆదివారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాల తోపాటు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పదో తరగతి పరీక్షల్లో గిరిజన బాలికలు ఉత్తమ మార్కులు పొందడం అభినందనీన్నారు. ప్రతి గిరిజన బిడ్డ చదివి మంచి స్థాయికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కోడలు శృతి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్