సర్వేపల్లి: బెయిల్ పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

65చూసినవారు
సర్వేపల్లి: బెయిల్ పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, గిరిజనులను బెదిరించిన కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ ను నిరాకరిస్తూ శుక్రవారం తీర్పు వచ్చింది. గత 7 వారాలకు పైగా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా కాకానికి నిరాశే ఎదురైంది.

సంబంధిత పోస్ట్