ముత్తుకూరులో తిరంగా యాత్రలో పాల్గొన్న సోమిరెడ్డి

70చూసినవారు
ముత్తుకూరులో తిరంగా యాత్రలో పాల్గొన్న సోమిరెడ్డి
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో శనివారం తిరంగా యాత్రను నిర్వహించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన ఇన్ చార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు వందలాదిమంది భాగస్వాములయ్యారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఈ ప్రదర్శన సాగింది.

సంబంధిత పోస్ట్