వ్యాస పౌర్ణమి సందర్భంగా సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు

77చూసినవారు
వ్యాస పౌర్ణమి సందర్భంగా సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు
వ్యాస పౌర్ణమి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని మనుబోలు మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్డులో వెలసి ఉన్న శ్రీ కామాక్షితాయి సంగమేశ్వరుని ఆలయంలో అర్చకులు సాయి కుమార్ శర్మ వ్యాసమహర్షి, గురుదక్షిణమూర్తి షోదశ అష్టోత్తర పూజలు, చేసి నారు. సంగమేశ్వరునికి క్షీర పంచామృత అభిషేకం, విశేష రుద్రాభిషేకం, అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు, నిర్వహించారు. అమ్మవారిని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్