సర్వేపల్లిలో టిడిపి విజయం తధ్యం

68చూసినవారు
సర్వేపల్లిలో టిడిపి విజయం తధ్యం
జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం తధ్యమని ఆ పార్టీ మత్స్యకార సంఘం ముత్తుకూరు మండల నాయకులు పొన్నపూడి దుర్గారావు అన్నారు. మంగళవారం ఆయన తన నివాసం నందు మాట్లాడారు. భారీ మెజార్టీతో సోమిరెడ్డి గెలుస్తారని పొన్నపూడి అన్నారు.

సంబంధిత పోస్ట్