తోటపల్లి గూడూరు: ఈ గండికి ఎప్పుడు మోక్షం ఎప్పుడు

68చూసినవారు
తోటపల్లి గూడూరు: ఈ గండికి ఎప్పుడు మోక్షం ఎప్పుడు
అది నిత్యం రద్దీగా వాహనాలు తిరిగే రహదారి. రోజుకి కొన్ని వందల వాహనదారులు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. తోటపల్లి గూడూరు నుంచి నెల్లూరుకు వెళ్లే రోడ్డు మార్గంలో తోటపల్లి గూడూరు -వరిగొండ మధ్యలో కల్వర్టు వద్ద సుమారు రెండు నెలల క్రితం రోడ్డుకి గండిపడింది. అప్పటినుంచి కూడా ఆ గండికి మరమ్మత్తులు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్