సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు టీపీ గూడూరు మండలం వరకవిపూడి పంచాయతీ అనంతపురంలోని వాటర్ బేస్ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ ను శనివారం సాయంత్రం టిడిపి నేతలు పరిశీలించారు. ప్లాంటు ఆవరణలోని అమోనియా పైపు లైను వాల్వ్ వద్ద లీకేజీతో ఘటన జరిగిందని, వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, బాబిరెడ్డి పాల్గొన్నారు.