వెంకటాచలం నగర వనానికి రూ. 2 కోట్లు

72చూసినవారు
వెంకటాచలం నగరవనానికి రూ. 2 కోట్లు నుడా నిధులు విడుదలైనట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నగర వనం పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు. పనులను నాణ్యత ప్రమాణాలు కనుగుణంగా చేయాలని సూచించారు. త్వరలోనే మరిన్ని నిధులు కేటాయిస్తామని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్