వెంకటాచలం: రూ.300 కోట్లతో ఎన్.సీ.ఈ.ఆర్.టీ విద్యా సంస్థ నిర్మాణం

2చూసినవారు
వెంకటాచలం: రూ.300 కోట్లతో ఎన్.సీ.ఈ.ఆర్.టీ విద్యా సంస్థ నిర్మాణం
వెంకటాచలం మండలం చవటపాలెం వద్ద రూ.300 కోట్లతో ఎన్.సీ.ఈ.ఆర్.టీ విద్యా సంస్థ నిర్మాణం జరగనుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం మనుబోలులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సర్వేపల్లిలో రోడ్ల నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి విస్మరించారని   విమర్శించారు.

సంబంధిత పోస్ట్