వెంకటాచలం: డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థుల డీబార్

83చూసినవారు
వెంకటాచలం: డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థుల డీబార్
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన డిగ్రీ రెoడొవ సెమిస్టర్ పరీక్షలో మొత్తం 9450 మంది విద్యార్దులు గాను 8873 మంది విద్యార్దులు హాజరయ్యారు. నాయుడుపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇద్దరు విద్యార్థులు డీబార్ అయినట్లు పరీక్షల నియంత్రణ అధికారి మధుమతి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్