మనుబోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ అసిస్టెంట్ గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆగస్టు 15న గురువారం ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ గా ఎంపికయ్యాడు. దీనితో నెల్లూరులో జిల్లా వైద్యాధికారి పెంచలయ్య చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. దీనితో పలువురు ఆయన ను అభినందించారు.