సర్వేపల్లి: ప్రజలతో మమేకమవుతున్నాం: ఎమ్మెల్యే

154చూసినవారు
సర్వేపల్లి: ప్రజలతో మమేకమవుతున్నాం: ఎమ్మెల్యే
మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ పరిధిలో శనివారం నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఓ వైపు నేను, మరోవైపు నా కుమారుడు రాజగోపాల్, కోడలు శృతి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నాం అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్ మన రాష్ట్రంలో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్