తిరుపతి జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

74చూసినవారు
తిరుపతి జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను మంగళవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కలు, పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్