ఒంగోలు: మాగుంట సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి

82చూసినవారు
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అభిమానులు ఎంపీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి బోర్డు మాజీ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆయన అభిమానులు అమ్మణ్ణి ఆలయ ప్రాంగణంలో భారీ భారీ కర్పూరం వెలిగించి, 108 కొబ్బరికాయలు కొట్టారు.

సంబంధిత పోస్ట్