ఓజిలి: పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
ఓజిలి: పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఓజిలి మండల పరిధిలోని కురుగొండ గ్రామంలో గురువారం రాత్రి అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎన్నికల ప్రచారం కురుగొండ గ్రామం నుండే మొదలుపెట్టి ఎన్నికలలో గెలిచిననీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలలలోనే ఒక ఈ పంచాయతీకి కోటి రూపాలు పైగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.

సంబంధిత పోస్ట్