కొత్తగుంట కూడలిలో రోడ్డు ప్రమాదం

67చూసినవారు
కొత్తగుంట కూడలిలో రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట కూడలిలో మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. మల్లం నుంచి నాయుడుపేట వైపు భారీ గడ్డిలోడుతో వెళుతున్న లారీ అదే సమయానికి సూళ్లూరుపేట నుంచి కోటకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్