వలేటివారిపాలెం నూతన వ్యవసాయ అధికారి ఇతనే

79చూసినవారు
వలేటివారిపాలెం నూతన వ్యవసాయ అధికారి ఇతనే
వలేటివారిపాలెం మండలం నూతన వ్యవసాయ అధికారిగా కె. శేషారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలేటివారిపాలెం మండలంలోని 6, 008 మంది రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5000 కేంద్ర ప్రభుత్వం రూ. 2000 కలిపి జూలైలో రూ. 7000 జమ చేస్తుంది అని తెలిపారు. అలాగే మండలంలోని రైతులకు ఎటువంటి సమస్యలున్న నేరుగా తన వద్దకు వచ్చి తెలిపితే వాటికి పరిష్కార మార్గం చూపుతానన్నారు.

సంబంధిత పోస్ట్