తిరుపతి నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎం.పీ.

50చూసినవారు
తిరుపతి నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎం.పీ.
బుధవారం తిరుపతి నగర పాలక సంస్థ సాధారణ సమావేశంలో పాల్గొన్న తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి. ఈ సమావేశంలో తిరుపతి నగర అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దాం అని పిలుపునిచ్చారు. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపితే అవరసమైన నిధులు సాధన కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్