117 జీవోను వెంటనే రద్దు చేయాలి: ఫణి రాజు

78చూసినవారు
117 జీవోను వెంటనే రద్దు చేయాలి: ఫణి రాజు
ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలిపెట్టుగా మారిన 117 జీవోను వెంటనే రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉదయగిరి ప్రధాన కార్యదర్శి ఫణి రాజు మాట్లాడుతూ. 117 జీవోను రద్దు చేసి, తద్వారా మూడు, నాలుగు, ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్