200 ఏళ్ల చీకటిని తొలగించారు: మాజీ ఎమ్మెల్యే

64చూసినవారు
200 ఏళ్ల చీకటిని తొలగించారు: మాజీ ఎమ్మెల్యే
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సతీమణి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శాంతి కుమారి 78వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మర్రిపాడు లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారు జాతి జెండాను ఎగరవేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేసి 200 ఏళ్ల చీకటిని తొలగించి, 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం అందించారన్నారు.