గుండెపోటుతో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి 30వేలు సాయం

56చూసినవారు
గుండెపోటుతో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి 30వేలు సాయం
కొండాపురం మండలం తూర్పు జంగాలపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన గుడ్లూరి వీరబ్రహ్మం కుటుంబానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ రూ. 20 వేలు ఆర్థిక సహాయంగా అందించి, ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా కొండాపురం మండల మాజీ జడ్పిటిసి దామా మహేష్ రూ. 5 వేలు, తిరుపతి నాయుడు రూ. 5 వేలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందించి అండగా నిలవడం జరిగినది.

సంబంధిత పోస్ట్