ఉదయగిరిలో 58 కేసులకు పరిష్కారం

84చూసినవారు
ఉదయగిరిలో 58 కేసులకు పరిష్కారం
ఉదయగిరి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం జరిగింది. కోర్టు పరిధిలోని ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, వింజమూరు మండలాలకు సంబంధించిన సివిల్, ఆస్తి, చెక్ బౌన్స్, బ్యాంకు రుణాలు, భార్యాభర్తల వివాదాలు లాంటి పలు కేసులను రాజీ ద్వారా 58 పరిష్కారమైనట్లు ఉదయగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్