ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన మేకపాటి

80చూసినవారు
ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన మేకపాటి
పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా ఉదయగిరి పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలకు ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్