ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన అభినవరెడ్డి

1078చూసినవారు
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన అభినవరెడ్డి
జలదంకి మండలం కృష్ణాపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు 3 గడ్డివాముల దగ్ధం ఆయన విషయం తెలిసిందే. ఉదయగిరి నియోజకవర్గం యువనేత నియోజకవర్గం ప్రజల భవిష్యత్తు తరాల ఆశాకిరణం మేకపాటి అభినవ్ రెడ్డి బుధవారం కృష్ణాపాడు గ్రామం కి చేరుకుని ప్రమాదం గల కారణాలు భాదితుల ని అడిగి తెలుసుకున్నారు. ఆసరా గా ఉంటామని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే తమకి అండగా నిలిచిన మేకపాటి అభినవ్ అన్న కి భాదితులు ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్