ఉదయగిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు బదిలీ అయ్యారు. ఉదయగిరి మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు నాయక్, పల్నాడు జిల్లా నూజెండ్లకు, వరికుంటపాడు ఏఓ రవికుమార్ ప్రకాశం జిల్లా హనుమంతునిపాడుకు, దుత్తలూరు ఏవో సుబ్బారెడ్డి ఉదయగిరి టెక్నికల్ ఏవోగా, మర్రిపాడు ఏవో రామ్మోహన్ నెల్లూరు డీఆర్పీ కి బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.