జిల్లాలోని వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు అపస్మా ప్రతినిధులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మంగళవారం కలిశారు. వరద బాధితుల సహాయార్థం అపస్మా ఆధ్వర్యంలో రూ. 1లక్ష 20 వేల దుత్తలూరు సిద్ధార్థ పాఠశాల కరస్పాండెంట్ కె. ఉదయశంకర్ రెడ్డి సేకరించి ఎమ్మెల్యే కాకర్ల చేతుల మీదుగా అపస్మా నియోజకవర్గ ప్రెసిడెంట్ కె. వి. రత్నంకి అందించారు.