ఉదయగిరి డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

63చూసినవారు
ఉదయగిరి డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి (MRR) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. BSc మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, జూలజీ, బొటనీ, కెమిస్ట్రీ, BA ఎకనామిక్స్, హిస్టరీ, B.Com కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్