అన్నా క్యాంటీన్ లు మూసి వేయడంతో ఎందరో రోడ్డున పడ్డారు

77చూసినవారు
అన్నా క్యాంటీన్ లు మూసి వేయడంతో ఎందరో రోడ్డున పడ్డారు
నెల్లూరు రూరల్ మార్కెట్ వద్ద అన్న క్యాంటీన్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జనసేన జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ శుక్రవారం పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉదయగిరి జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలపై కక్ష కట్టి అన్న క్యాంటీన్ లు మూసి వేయడంతో ఎందరో నిరుపేద ప్రజలు రోడ్డున పడ్డారన్నారు.

సంబంధిత పోస్ట్