కౌలు కార్డులు పొందేలా అవగాహన కల్పించాలి

62చూసినవారు
కౌలు కార్డులు పొందేలా అవగాహన కల్పించాలి
ఉదయగిరి మండలంలో భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం సాగు చేస్తున్న కౌలు రైతులకు కౌలు కార్డులు అందించేలా వీఆర్వోలు వ్యవసాయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు నాయక్ గురువారం తెలిపారు. ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో విఆర్వోలు వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో రైతులు గుర్తించి వారి వివరాలను సేకరించి కార్డులు వచ్చేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్