దుత్తలూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు

57చూసినవారు
దుత్తలూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విశ్వభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దుత్తలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటలకు మెగా రక్త దాన శిబిరం నిర్వహించనున్నారు. కావున రక్త దాతలు , యువతి యువకులు రక్తదానం చేయాలని నిర్వాహకులు నర్రావుల. పుల్లారెడ్డి కోరారు. ఈ రక్తదాన శిబిరం పూర్తి వివరాల కోసం కింది నెంబర్లను సంప్రదించండి: 9493666279, 9440080132
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్