నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మారిన వాతావరణం

61చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, మర్రిపాడు, ఆత్మకూరు, బుచ్చి, సంగం, కావలి, కందుకూరు, చేజర్ల దాదాపు నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో వాతావరణం మారిపోయింది. శుక్రవారం ఉదయం నుంచి నల్లటి మబ్బులు కుమ్ముకుని వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. వాతావరణం మారడంతో ఉద్యోగస్తులు, ప్రయాణికులు, చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్