పౌర హక్కులు ప్రతి ఒక్కరికి సమానమే

79చూసినవారు
పౌర హక్కులు ప్రతి ఒక్కరికి సమానమే
రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. కులమత బేధాలు లేకుండా పౌర హక్కులు ప్రతి ఒక్కరికి సమానమే అని కలిగిరి విఆర్ఓ రాజ్యం తెలిపారు. కలిగిరి మండలం పరిధిలోని వెంకన్నపాలెం ఎస్సీ కాలనీలో సోమవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఎవరైనా పౌర హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్