ఉదయగిరి: సుపరిపాలన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదే!

0చూసినవారు
ఉదయగిరి: సుపరిపాలన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదే!
ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో సైతం అభివృద్ధికి సంక్షేమాన్ని జోడించి సుపరిపాలన అందిస్తున్న ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుదేనని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు పట్టణంలోని పాత బస్టాండ్, వైశ్య బజార్ నందు 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్