ఉదయగిరిలో నాగుపాముల పెనుగులాట

61చూసినవారు
ఉదయగిరిలో నాగుపాముల పెనుగులాట
ఉదయగిరి పట్టణంలోని దిలావర్ బావి వీధి సమీపంలో ఉన్న కంపచెట్ల మధ్య రెండు నాగుపాములు బుధవారం పెనుగులాట ఆడటం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సుమారు 15 నిమిషాల పాటు పెనుగులాట కొనసాగింది. అయితే ఇలాంటి దృశ్యాలు ప్రతిరోజు కనపడవు కాబట్టి కొందరు యువకులు ఈ దృశ్యాన్ని సెల్ఫోన్ లో బందించి ఆసక్తిగా తిలకించారు. జనాలు శబ్దాలు చేయడంతో అక్కడి నుంచి సరాసరిన నాగు పాములు వెళ్ళిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్