దగదర్తి: పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

73చూసినవారు
దగదర్తి: పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు
దగదర్తి గ్రామంలోని శ్రీ దుర్గాభవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. రాత్రి 9 గంటలకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం, చంద్రుని పౌర్ణమి పూజ, లక్ష్మీదేవి పూజ, ప్రదక్షిణలు నిర్వహించనున్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సోమవారం ఆలయ నిర్వాహకులు కోరారు.

సంబంధిత పోస్ట్