ఉదయగిరి ప్రజలను భయపెట్టిన ఆవు మృతి

81చూసినవారు
ఉదయగిరి ప్రజలను భయపెట్టిన ఆవు మృతి
ఉదయగిరి పట్టణంలోని బాలాజీ నగర్ కాలనీవాసులు భయంతో వణికిపోతున్నారు. ఓ ఆవు శనివారం ఉదయాన్నే కసువు ఊడ్చుకునేందుకు వచ్చిన ఓ మహిళపై దాడి చేసింది. అనంతరం మధ్యాహ్నం నుంచి రాత్రివరకు సుమారు 20 మందికి పైగా ఆవు ఒక్కసారిగా దాడి చేస్తున్నడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ అవు విగతజీవిగా కనిపించింది. ఉదయగిరి వాసులు అవు భయం నుంచి విముక్తి పొందినప్పటికీ చనిపోవడంతో బాధపడ్డారు.
Job Suitcase

Jobs near you