తెడ్డుపాడులో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ

57చూసినవారు
తెడ్డుపాడులో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ
దుత్తలూరు మండలం తెడ్డుపాడు మెయిన్, ఏస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వ అందజేసిన స్టూడెంట్ కిట్లను సర్పంచ్ బోయపాటి వెంకటరత్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా నోటి పుస్తకాలు, దుస్తులు, బెల్ట్ లు, బూట్లు అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్