దుత్తలూరు: ఆర్టీసీ ఆదాయం 6. 52 లక్షలు

52చూసినవారు
దుత్తలూరు: ఆర్టీసీ ఆదాయం 6. 52 లక్షలు
దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయగిరి ఆర్టీసీ డిపోకు లక్షలు ఆదాయం వచ్చినట్లు డిపో మేనేజర్ కే. శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 26, 27 రెండు రోజుల్లో 24 ప్రత్యేక బస్సులు నడిపామన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిరంతరం సర్వీసులు నడిపామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్