నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం, నరవాడ గ్రామంలోని వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు రేపటి అనగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 15-6-2025 ఆదివారం నిలుపు, పసుపు దంచు కార్యక్రమం. 16-6-2025 సోమవారం రథోత్సవము. 17-6-2025 మంగళవారం, రథోత్సవము. 18-6-2025 బుదవారం, పగలు కళ్యాణోత్సవము, పసుపు కుంకుమ ఉత్సవము, రాత్రి ప్రధానోత్సవము. 19-6-2025 గురువారం, పొంగళ్ళు, ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయి.