దుత్తలూరు: విద్యుత్ అలంకరణలో వెంగమాంబ ఆలయం

68చూసినవారు
దుత్తలూరు: విద్యుత్ అలంకరణలో వెంగమాంబ ఆలయం
దుత్తలూరు మండలం నర్రవాడ లో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నెల్లూరు జిల్లా తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వెంగమాంబ తిరునాళ్లకు ఎంతో పేరు ఉంది. తిరునాళ్ళు జరిగే అన్ని రోజులు నర్రవాడ మొత్తం ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతుంది. చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలు ఎక్కడెక్కడో ఉన్నా కానీ ఈ తిరణాలకు సొంత ఊర్లకు వస్తారు. ప్రత్యేక బస్సులు భారీగా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్