దుత్తలూరు: నర్రవాడ వెంగమాంబ హుండీ ఆదాయం ఎంతంటే

84చూసినవారు
దుత్తలూరు: నర్రవాడ వెంగమాంబ హుండీ ఆదాయం ఎంతంటే
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం, నరవాడలో వెలిసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. గత రెండు నెలల 27 రోజులకు గాను రూ. 12, 10, 630 ఆదాయం వచ్చినట్లు ఈవో ఉషశ్రీ తెలిపారు. నెల్లూరు శ్రీ హరిహరనాథ దేవస్థానం కార్యనిర్వాహన అధికారి జానకమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా జూన్ 15 నుంచి నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్