ఉదయగిరి మండలం లో ఉదయాన్నే వర్షం

58చూసినవారు
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలంలో బుధవారం ఉదయం సుమారు అరగంటసేపు ఓ మోస్తరు వర్షం కురిసింది. కాగా మంగళవారం రాత్రి కూడా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా వరి సాగు చేస్తున్న రైతులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఉదయాన్నే వర్షం పడడంతో ఒంటి పూట బడులు కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కొంచెం ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్