ఉదయగిరిలో ఎనిమిది సవర్ల బంగారం చోరీ

55చూసినవారు
ఉదయగిరిలో ఎనిమిది సవర్ల బంగారం చోరీ
ఉదయగిరి లోని మంగళకట్ట వీధిలో ఉంటున్న షేక్. అందాస, హబీబున్నిస దంపతులు దుత్తలూరు(మం) లక్ష్మీపురంలో ఆదివారం బంధువు చనిపోవడంతో ఇంటి వద్ద కుమారుడు మహమ్మద్ హసీన్ ను ఉంచి అక్కడికి వెళ్లారు. తల్లిదండ్రులు వెళ్లిన తర్వాత కొంతసేపటికి బాలుడు ఆడుకోవడానికి తాళం వేసి వెళ్లగా ఆ సమయంలో ఇంట్లో దొంగలు చొరబడి 8 సవర్ల బంగారం చోరీ చేశారు. సోమవారం బీరువా చూసిన వారు చోరీ జరినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్